Monday, June 15, 2026
Homeఆదిలాబాద్DGP | జిల్లాకు వచ్చిన రాష్ట్ర డిజిపి కి ఘన స్వాగతం.

DGP | జిల్లాకు వచ్చిన రాష్ట్ర డిజిపి కి ఘన స్వాగతం.

జిల్లాలో భరోసా కేంద్రం ప్రారంభోత్సవానికి వచ్చిన రాష్ట్ర డైరెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్ శివధర్ రెడ్డికి జిల్లా కలెక్టర్ అభిలాష అభినవ్, ఎస్పీ జానకి షర్మిల లు పూల మొక్కలు అందించి స్వాగతం పలికారు. డీజీపీకి స్వాగతం పలికిన వారిలో అదనపు ఎస్పీలు రాజేష్ మీనా, సాయి కిరణ్, తదితరులు ఉన్నారు.

- Advertisement -
RELATED ARTICLES

Latest News