Homeమహబూబ్‌నగర్‌నాన్ ఆపరేటివ్ అకౌంట్ ను బ్యాంకర్లు త్వరగా ఇవ్వాలి.

నాన్ ఆపరేటివ్ అకౌంట్ ను బ్యాంకర్లు త్వరగా ఇవ్వాలి.

  • ఎస్సీ కార్పొరేషన్ ఈడీ సిరాజుద్దీన్..

ఎస్సీ కార్పొరేషన్ ద్వారా ఎస్సీ లకు సబ్సిడీ అందించేందుకు నాన్ ఆపరేటివ్ అకౌంట్ ను బ్యాంకర్లు త్వరగా ఇవ్వాలని ఎస్సీ కార్పొరేషన్ ఈడీ మహమ్మద్ సిరాజుద్దీన్ బ్యాంకర్లను ఆదేశించారు. ఎస్సీ కార్పొరేషన్ ద్వారా ప్రభుత్వం ఎస్సీలకు 2026 సంవత్సరానికి గాను అందిస్తున్న సబ్సిడీ రుణాలకు కొరకు బ్యాంకర్లతో సోమవారం ఈడి సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఆన్లైన్ అప్లికేషన్ ఈనెల 16 న ముగుస్తున్నదని .. సిబిల్ స్కోర్ చెక్ చేసి నాన్ ఆపరేటివ్ అకౌంటు త్వరగా ఇవ్వాలని సూచించారు. ఈ సమావేశంలో అన్ని రంగాల బ్యాంకుల అధికారులు తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES

Latest News