Homeమహబూబ్‌నగర్‌Distribution | 8 9 10 తరగతి విద్యార్థులకు నోట్ బుక్స్ పంపిణీ

Distribution | 8 9 10 తరగతి విద్యార్థులకు నోట్ బుక్స్ పంపిణీ

కల్వకుర్తి మండలం తోటపల్లి గ్రామంలో జెడ్ పి హెచ్ ఎస్ స్కూల్లో మహికో కంపెనీ అధినేత బద్రి నారాయణ బార్వెల్ 95వ జయంతి సందర్భంగా జడ్పిహెచ్ఎస్ స్కూల్లో 10వ తరగతి, 8వ తరగతి, 9వ తరగతి, విద్యార్థులకునోట్ బుక్స్ పంపిణీ చేయడం జరిగింది మహికో కంపెనీ అధినేత జయంతి సందర్భంగా తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లాలలో స్కూళ్లలో నోట్ బుక్స్ పంపిణీ చేయడం జరిగింది, తోటపల్లి జడ్పీహెచ్ఎస్ స్కూల్ హెచ్ఎం రాధిక మేడం మాట్లాడుతూ మహికో కంపెనీ అధినేత బద్రి నారాయణ బార్విల్ జయంతి సందర్భంగా మా స్కూల్ కి నోట్ బుక్స్ పంపిణీ చేసినందుకు మహికో కంపెనీకి ధన్యవాదాలు తెలిపారు. ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ జోగు రమణమ్మ సత్యనారాయణ. మాజీ ఎంపిటిసి డీలర్ రవీందర్ రెడ్డి. డీలర్ ఎస్సాజ్ పాషా. మహికో, టీబీమ్,వినయ్, స్కూల్ పిటి పురం చంద్, టీచర్స్ శ్రీనివాసులు గౌడ్,విష్ణుమూర్తి మహికో కంపెనీ ఏరియా ఇన్చార్జి ఎముక రవి గ్రామ పెద్దలు తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES

Latest News