Homeఆదాబ్ ప్రత్యేకంInvitation | ఆదాబ్ 15వ వార్షికోత్సవానికి ఆహ్వానం

Invitation | ఆదాబ్ 15వ వార్షికోత్సవానికి ఆహ్వానం

  • ప్రముఖులకు ఆహ్వానపత్రిక అందించిన
  • ఆదాబ్ ప్రతినిధి మహమ్మద్ సిరాజ్ అహ్మద్..

ఈనెల 26న హైదరాబాద్ రవీంద్ర భారతి వేదికగా ఆదాబ్ హైదరాబాద్ 15వ వార్షికోత్సవం జరుపుకుంటున్న సందర్భంగా ప్రముఖులకు ఆహ్వానపత్రిక అందించారు ఆదాబ్ ప్రతినిథి మహమ్మద్ సిరాజ్ అహ్మద్.. ఈ క్రమంలో ఏ.ఐ.ఎం.ఐ.ఎం. ప్రెసిడెంట్, ఎంపీ, బారిస్టర్ అసదుద్దీన్ ఒవైసీ, ఖైరతాబాద్ జోన్, డిప్యూటీ కమిషనర్ ఆఫ్ పోలీస్ కే. శిల్పవల్లి, ఐపీఎస్, తెలంగాణ కాంగ్రెస్ ఉపాధ్యక్షురాలు, ఏఐసీసీ సభ్యురాలు, సనత్‌నగర్ నియోజకవర్గ ఇన్‌చార్జ్, డా కోట నీలిమ, హైదరాబాద్ లోక్ సభ మాజీ అభ్యర్థి, నాంపల్లి అసెంబ్లీ నియోజకవర్గాల కాంగ్రెస్ అభ్యర్థి, మహమ్మద్ ఫిరోజ్ ఖాన్ లకు ఆహ్వాన పత్రిక అందించి, కార్యక్రమానికి హాజరు కావాలని కోరారు.. ఆహ్వానం అందుకున్న వారు తప్పకుండా కార్యక్రమానికి హాజరవుతామని హామీ ఇస్తూ.. ఆదాబ్ యాజమాన్యానికి, సిబ్బందికి శుభాకాంక్షలు తెలియజేశారు..

- Advertisement -
RELATED ARTICLES

Latest News