తాడ్వాయి మండల కేంద్రంలో శుక్రవారం కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో లబ్ధిదారులకు చెక్కులు పంపిణి చేసారు. గ్రామ అధ్యకుడు రంజిత్ రెడ్డి, ఆధ్వర్యంలో మండల అధ్యక్షుడు బండారి సంజీవులు, కాంగ్రెస్ పార్టీ నాయకులు ఇంటింటికి తిరిగి చెక్కులు పంపిణి చేసారు. ఎల్లారెడ్డి ఎమ్మెల్యే మదన్మోహన్ ఆదేశాల మేరకు చెక్కులు పంపిణి చేసినట్టు వారు తెలిపారు. ఈ కార్యక్రమం లో కాంగ్రెస్ నాయకులు, మేకల రాజు, రాజేశ్వర్ రెడ్డి, శ్రీకాంత్, శ్యామ్ రావు, భరత్ కుమార్,జిపిఓ నారాయణ పాల్గొన్నారు.


- Advertisement -
