Friday, July 3, 2026
Homeఆజ్ కీ బాత్Aaj Ki Baath | ఛాలెంజ్‌లతో ప్రజలకు లాభమేంటి?

Aaj Ki Baath | ఛాలెంజ్‌లతో ప్రజలకు లాభమేంటి?

అధికార, ప్రతిపక్షాలు ఛాలెంజ్ లు విసురుకుంటారు.. దీనివల్ల ఏమిటి లాభం? ఎవరికైనా ఉపయోగం ఉంటుందా..? కేవలం వార్తల్లో నిలవడానికి తప్ప.. ప్రజా సమస్యలను పక్కదోవ పట్టిస్తూ.. రాజకీయ ప్రయోజనాలకు పాకులాడే.. నేతలున్నంతవరకు.. ప్రజల నెత్తిన శఠగోపమే.. తప్పు వారిది కాదు.. ఓట్లేసి గెలిపించాం కదా.. మనదే తప్పు.. ఓట్ల పండుగ వారం ముందునుంచే.. తాగడం, తినడం అలవాటు చేసుకున్నాం.. ఇక ఎలక్షన్లు అయిపోయాక 5 ఏళ్ళు నరకం చూస్తాం.. ఇప్పటికైనా మారండి బాబూ.. ఇలా చెప్పి చెప్పి విసుగొస్తోంది తప్ప.. కనుచూపుమేరలో మార్పు అనే రెండక్షరాలు కనిపించడం లేదు.. మన బతుకులు ఇంతే..

- Advertisement -
RELATED ARTICLES

Latest News