“ఖాతీ యారోన్ కీ – ఘాతీ దగడోన్ కీ” లాంటి దేశం సొమ్ము తింటూ శత్రువుల పాట పాడే వారికి “పాకిస్తాన్ స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు”.
ఇండియా పాకిస్తాన్ క్రికెట్ మ్యాచ్లో పచ్చ జండా ఎగరాలని చూసే పచ్చి దొంగలకు ‘పాక్ స్వాతంత్ర శుభాకాంక్షలు’… ఇంటి దొంగను ఈశ్వరుడు కూడా పట్టలేడు కదా అని శత్రువులకు మిత్రులుగా ఉండే ఇక్కడి దేశద్రోహులకు “పాక్ స్వాతంత్ర శుభాకాంక్షలు”. కాషాయం కనిపిస్తే చాలు విషం కక్కే ఇక్కడి వారికి చివరిగా ” ఆజ్ కి షాం – ఆప్ కే నామ్ “
- వీపీఎస్
- Advertisement -
