అరెరె… ఎంత మాట ఎంత మాట సార్ కేటీఆర్.. అప్పుడు మిమ్ములను అడిగితే ‘ఇది కుట్ర, ప్రతిపక్షాల హస్తం, కంప్యూటర్ల లీకేజీ అని ఏవేవో కలరింగ్లు ఇచ్చి, ఎంత మంచిగ కవర్ చేసిన్రు.. విద్యార్థుల భవిష్యత్తు, నిరుద్యోగుల సదువులు ‘పరీక్ష’లపాలు అయితంటే.. మీరు మాత్రం కుర్చీలల్ల కూసోని సల్లగ ఏమేమో లెక్కలు చెప్తిరి.. అప్పుడు మీ అయ్య ముఖ్యమంత్రి, నువ్వేమో ఐటిల మంత్రివి, బావ హరీష్ రావు అటు మంత్రి… లీకేజీల మీద లీకేజీలు అయితంటే మీరంతా కలిసి ఏం పీకిన్రు.. లీకైన పేపర్లకే తెల్వాలె! నాడు నిరుద్యోగుల జీవితాలతోని, పిల్లల సదువులతోని ఆటలాడుకొని, ఊర్లకు ఊర్లు ఆగమైతుంటే గమ్మత్తుగ చూసిన్రు గాని… ఇప్పుడొచ్చి మళ్లీ ‘న్యాయం, ధర్మం’ అని మైకులు పట్టుకొని పెద్ద పెద్ద మాటలు సిగ్గులేకుండా.. మాట్లాడుతుండ్రు…
- గజ్జెల కాంతం.. కాంగ్రెస్ నాయకులు
- Advertisement -
