Homeఆజ్ కీ బాత్Aaj Ki Baath | రైతన్నకు సాంకేతిక సవాళ్లు

Aaj Ki Baath | రైతన్నకు సాంకేతిక సవాళ్లు

చదువు తెలియని రైతన్నను చదువుకోమని చెప్తున్నట్టే ఉంది… వ్యవసాయం చేసుకుని బ్రతుకుదామని అనుకుంటే నువ్వు వ్యవసాయం చెయ్యొద్దు అనేటట్లు ఉంది కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల తీరు… ఏ మందు సంచి కావాలన్న యాప్ లో బుక్ చేసుకోవాలంట ఎలా సార్లు… మాకేమి సదువురాకపాయే మా దగ్గర ఉండేదేమో చిన్న ఫోన్లయ్యే మా పిల్లలేమో ఇంటి దగ్గర లేకపాయే ఎట్ల బుక్ చేసుకోవాలే…ఎట్ల బ్రతకాలి… ఎవరీనంట అడగాలి… సళ్ళగా బ్రతుకుదం అంటే సంపేటట్టునారు గా సోదర…

  • శివ కుమార్
Farmers Struggle with Digital Agriculture Services and Pesticide Booking Issues
- Advertisement -
RELATED ARTICLES

Latest News