Homeఆజ్ కీ బాత్Aaj Ki Baath | తెలంగాణ నీళ్లు.. తెలంగాణ పొలాలకే!

Aaj Ki Baath | తెలంగాణ నీళ్లు.. తెలంగాణ పొలాలకే!

కరువు ప్రాంతాల రైతుల పొలాలకు
నీరు అందించడం ప్రభుత్వ ప్రథమ బాధ్యత.
శాస్త్రవేత్తలు ముందుగానే హెచ్చరించినా
కరువు పరిస్థితులను పట్టించుకోకుండా,
నీటిపారుదల ప్రాజెక్టులను నిర్లక్ష్యం చేసి,
కరవు మండలాలను ప్రకటించడంలో
కూడా జాప్యం చేయడం రైతు జీవితాలతోAaj Ki Baath
చెలగాటం ఆడటమే. అధికారంలో ఉన్నవారు
నీళ్లను రాజకీయ ప్యాకేజీలుగా చూడకూడదు..
ప్రతి నీటి బొట్టును తెలంగాణ
భవిష్యత్తుగా చూడాలి.
రైతు కన్నీటిని ఆపలేని ప్రభుత్వం
ఎంత అభివృద్ధి గురించి మాట్లాడినా,
ఆ అభివృద్ధికి అర్థం ఉండదు.
తెలంగాణ నీళ్లు తెలంగాణ పొలాలకే,
తెలంగాణ రైతు పొలానికి చేరాల్సిన
ప్రతి నీటి బొట్టూ రైతు చెమటకు దక్కాల్సిన హక్కు..
అది ఎవరి రాజకీయ బహుమతీ కాదు.(https://epaper.aadabhyderabad.in/)(Youtube)

- Advertisement -
RELATED ARTICLES

Latest News