Homeఆజ్ కీ బాత్Aaj Ki Baath | నెర్రెలుబారిన పొలాలు.. కన్నీటిలో అన్నదాత!

Aaj Ki Baath | నెర్రెలుబారిన పొలాలు.. కన్నీటిలో అన్నదాత!

అన్నదాత కంట కారే ప్రతీ చుక్క. నేలతల్లి గుండెను దహిస్తున్న ఈ క్లిష్ట సమయంలో.. పచ్చని పొలాలు నెర్రెలు బారి.. ఎండిన బీడు భూములుగా మారుతుంటే ఆ దృశ్యం గుండెల్ని పిండేస్తోంది. ప్రకృతి కరుణించక, ఎల్ నినో ఉగ్రరూపం దాల్చి సగానికి పైగా మండలాలను కరవు కోరల్లోకి నెట్టేసినా.. నిరాశ నిస్పృహల మధ్యే ధైర్యాన్ని కూడగట్టుకుని, రేపటి ఆశలకై అడుగులు వేయాల్సిన తరుణమిది. కాలం ఎంత కఠినమైనా, పాలకుల సంకల్పం, సమష్టి కృషితో ఈ దుర్భిక్ష మేఘాలను చెల్లాచెదురు చేసి.. బాధితులకు భరోసానిచ్చి.. ప్రతి రైతు ముఖంలో చిరునవ్వు పూయించేంతవరకు ఈ పోరాటం ఆగదు.(https://epaper.aadabhyderabad.in/)(Youtube)

Aaj Ki Baath

- Advertisement -
RELATED ARTICLES

Latest News