Homeఆజ్ కీ బాత్Aaj Ki Baath | ఓటు మన హక్కు.. కాపాడుకోవడం మన బాధ్యత!

Aaj Ki Baath | ఓటు మన హక్కు.. కాపాడుకోవడం మన బాధ్యత!

ఎస్ఐఆర్ విషయంలో రాజకీయ రగడ కంటే.. అర్హుడైన ప్రతి ఓటరి పేరు జాబితాలో ఉండటమే ముఖ్యం. నకిలీ ఓట్లను తొలగించాలి.. అక్రమాలను అడ్డుకోవాలి.. అదే సమయంలో నిజమైన ఓటర్ల పేర్లు పొరపాటున తొలగిపోకుండా జాగ్రత్తలు తీసుకోవాలి. ఎందుకంటే ఓటు అనేది కేవలం ఒక గుర్తింపు కాదు.. మన ప్రజాస్వామ్య హక్కు అందుకే అధికారులు పారదర్శకంగా వ్యవహరించాలి.. ప్రజలు కూడా తమ ఓటు వివరాలను తప్పకుండా పరిశీలించుకోవాలి. రాజకీయాలకు అతీతంగా అర్హుడైన ప్రతి ఒక్కరి ఓటు సురక్షితంగా ఉండేలా చూడటమే ఎస్ఐఆర్ అసలు ఉద్దేశం కావాలి.ఓటు మన హక్కు. దాన్ని కాపాడుకోవడం మన బాధ్యత.(https://epaper.aadabhyderabad.in/)(Youtube)

Aaj Ki Baath

- Advertisement -
RELATED ARTICLES

Latest News