న్యూక్లియర్ పవర్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్(NPCIL)లో 122 ఉద్యోగాల భర్తీకి ప్రకటన వెలువడింది. డిప్యూటీ మేనేజర్(హెచ్ఆర్) పోస్టులు 31, డిప్యూటీ మేనేజర్(ఎఫ్ అండ్ ఏ) 48, డిప్యూటీ మేనేజర్ (సీ అండ్ ఎంఎం) 34, జూనియర్ హిందీ ట్రాన్స్‌లేటర్ 8 తదితర ఖాళీలు ఉన్నాయి. ఆన్‌లైన్ అప్లికేషన్ల ప్రక్రియ నవంబర్ 11 నుంచి ప్రారంభమవుతుంది. నవంబర్ 27 వరకు దరఖాస్తు చేసుకోవచ్చు. వివరాలకు www.npcilcareers.co.in మరియు www.npcil.nic.inను సందర్శించొచ్చు. డిప్యూటీ మేనేజర్ల(Deputy Managers)కు ప్రారంభ వేతనం రూ.56,100.
NPCIL | ఎన్‌పీసీఐఎల్‌లో 122 పోస్టులు
RELATED ARTICLES
- Advertisment -
