- మేడ్చల్ నియోజకవర్గంలో ఘనంగా
టీఆర్ఎస్ జెండా పండుగలో భాగంగా గుండ్ల పోచంపల్లి డివిజన్ లోని కండ్లకోయలో ఇంచార్జిలు గుర్రం వెంకటేష్, మేక లలిత యాదవ్ ఆధ్వర్యంలో TRS నాయకులు నవీన్ చారి తెలంగాణ రక్షణ సేన (TRS) జెండాను ఘనంగా ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో జిల్లా ఇంచార్జి రామిడి వెంకటరెడ్డి, రాష్ట్ర నాయకులు ఎత్తరి మారయ్య, గుండెబోయిన శశిధర్, పడాల మనోజ్, సంధ్యారెడ్డి, లక్ష్మి శ్రావణి, కోల స్వర్ణ, అశోక్ కుమార్, క్రాంతి కుమార్, సక్రు నాయక్, విమల రెడ్డి, స్వప్న రెడ్డి, దేవి యాదవ్, పద్మజ, జంగిటి శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.
- Advertisement -
