- దాడులు నిర్వహించిన విజిలెన్స్ అండ్ టాస్క్ ఫోర్స్..
42 వేల క్వింటాల ధాన్యం మాయం అయిన నేపథ్యంలో రాష్ట్ర విజిలెన్స్ అండ్ టాస్క్ ఫోర్స్ ఇబ్రహీంపట్నం లోని ఓ రైస్ మిల్లుపై దాడులు నిర్వహించింది.. విచారణ లో సిద్దపేటకి చెందిన మరో రైస్ మిల్లు పేరు చెప్పిన యజమాని.. అక్కడ తనిఖీలలో భారీ కుంభకోణం బయట పడింది. ఏకంగా 42 వేల క్వింటాల రేషన్ బియ్యం మాయం(Ration Rice Scam) అయినట్లు తెలిసింది.. బ్లాక్ మార్కెట్ లో యాజమాన్యం అమ్మేసినట్లు తేలింది.. ఈ క్రమంలో సిద్ధిపేట మోతెకి చెందిన భారతి ఇండస్ట్రీస్ యాజమాన్యం అక్రమ రేషన్ దందా బట్టబయలు(Ration Rice Scam) అయింది.. యాజమాన్యం పై క్రిమినల్ కేసులు నమోదు చేశారు పోలీసులు.. కాగా భారతి ఇండస్ట్రీస్ యాజమాన్యం ప్రస్తుతం పరారీలో ఉంది..(https://epaper.aadabhyderabad.in/)(Youtube)
- Advertisement -
