Tuesday, November 11, 2025
ePaper
Homeవరంగల్‌SI | పురుగుల మందు తాగి ఆత్మహత్య

SI | పురుగుల మందు తాగి ఆత్మహత్య

కుటుంబ కలహాల(Family Problems)తో ఎస్ఐ ఎండీ హఫీజ్ ఆత్మహత్య (Su*cide) చేసుకున్నారు. నర్సంపేటలోని తన ఇంట్లో పురుగుల మందు (Pesticide) తాగిన అతణ్ని వరంగల్ ఎంజీఎం ఆసుపత్రి(Warangal MGM Hospital)కి తరలించగా చికిత్స (Treatment) పొందుతూ మృతి చెందారు. హఫీజ్‌.. చెన్నారావుపేట స్పెషల్ బ్రాంచ్ (Special Branch) ఎస్ఐగా పనిచేస్తున్నారు. ఈ ఘటనకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

RELATED ARTICLES
- Advertisment -

Latest News