Homeఆదిలాబాద్Restrictions | నిర్మల్ శోభాయాత్రపై ఆంక్షలు సరికాదు

Restrictions | నిర్మల్ శోభాయాత్రపై ఆంక్షలు సరికాదు

  • ఏలేటి మహేశ్వర్ రెడ్డి

శ్రీరామనవమి శోభాయాత్రకు పోలీసులు అనుమతి నిరాకరించడాన్ని బీజేపీ సభాపక్ష నేత ఏలేటి మహేశ్వర్ రెడ్డి తప్పుబట్టారు. దేవరకోట ఆలయంలో శోభాయాత్రను ప్రారంభించిన ఆయన మాట్లాడుతూ.. ఏటా కోర్టుల నుంచి అనుమతులు తెచ్చుకోవాల్సిన దుస్థితి రావడం దారుణమన్నారు. హిందువుల పండుగలపై ఆంక్షలు విధించడం సమంజసం కాదని, భక్తుల మనోభావాలను గౌరవించాలని డిమాండ్ చేశారు.

- Advertisement -
RELATED ARTICLES

Latest News