Homeఆదాబ్ ప్రత్యేకంInvitation | ఆదాబ్ హైదరాబాద్ 15వ వార్షికోత్సవానికి ఆహ్వానం..

Invitation | ఆదాబ్ హైదరాబాద్ 15వ వార్షికోత్సవానికి ఆహ్వానం..

  • ప్రముఖులను ఆహ్వానించిన ఆదాబ్ సీఎండీ సత్యం వీరమళ్ళ..

15 వార్షికోత్సవ వేడుకలు జరుపు కుంటున్న ఆదాబ్ హైదరాబాద్ తెలుగు దినపత్రిక ఈనెల 26 నాడు రవీంద్రభారతిలో అత్యంత వైభవంగా జరపడానికి నిశ్చయించింది.. ఈ శుభసందర్భంగా మహేశ్వరం, గంధాలయ చైర్మన్ మధుసూదన్ రెడ్డి, ఆర్.టి.ఓ. రవీందర్ గౌడ్, డీసీపీ మొయినా బాద్, మల్కాజ్‌గిరి అడిషనల్ కమిషనర్ సి.హెచ్. రఘు ప్రసాద్, నరసింహారెడ్డి, హెచ్.ఎం.డీ.ఏ. విజిలెన్స్ అధికారి లను కార్యక్రమానికి రావాల్సిం దిగా ఆహ్వానిస్తూ పత్రిక అందించారు సత్యం వీరమళ్ళ.. సానుకూలంగా స్పందించిన వారు తప్పనిసరిగా విచ్చేస్తామని తెలిపారు.. అలాగే ఆదాబ్ హైదరాబాద్ యాజమాన్యా నికి, సిబ్బందికి తమ హృదయపూర్వక అభినందనలు తెలియజేశారు..

- Advertisement -
RELATED ARTICLES

Latest News