రాజకీయ భిక్షనిచ్చిన తల్లి లాంటి
పార్టీపైనే విషప్రచారమా..?
పాలు తాగిన రొమ్మునే తన్నడం
నైతిక ద్రోహం కాదా?
రాష్ట్ర రాజకీయాల్లో సంచలనం
సృష్టిస్తున్న షబ్బీర్ అలీ ఆడియో రికార్డింగ్…
కాంగ్రెస్ శ్రేణుల గుండెల్లో సెగలు రేపుతోంది.
నిన్నటివరకు అధికార హోదాని అనుభవించి,
ఈ రోజు పార్టీ సిద్ధాంతాల కంటే డబ్బుకే విలువ
ఇస్తోందంటూ ఆయన చేసిన విమర్శలు
ముమ్మాటికీ స్వార్థపూరిత
రాజకీయాన్నే సూచిస్తున్నాయి..
ఏ పార్టీ అయితే గుర్తింపునిచ్చి,
రాజకీయ భవిష్యత్తును ప్రసాదించిందో…
అదే కాంగ్రెస్ పరువును బజారున
పడేయాలని చూడటం తీవ్ర విచారకరం..
- రాష్ట్ర కాంగ్రెస్ శ్రేణుల ఆవేదన..
- Advertisement -
