- పోక్సో కేసులో ముద్దైనాయికి కఠిన శిక్ష..
- 20 సం. కఠిన కారాగార వాసం.. రూ. 10,000 జరిమానా..
06 సంవత్సరము ల మైనర్ బాలిక పై నేరం చేసిన పోక్సో కేసులో ముద్దాయికి 20 సంవత్సరాలు కఠిన కారగారా జైలు శిక్ష మరియు 10,000 /- రూపాయల జరిమానా విధించినారు. మరియు బాధితరాలుకు కంపెన్సేషన్ క్రింద రూపాయలు. 200000/- రూపాయలు DLS ద్వారా ఇవ్వ వలిసినదిగా ఉత్తర్వు ఇచ్చినారు.
బెల్లంపల్లి పట్టణం బాబు క్యాంపు బస్తీకి చెందిన బండ సాయికృష్ణ కు పోక్సో కేసు కింద 20సంవత్సరాలు జైలు శిక్ష విధించిన మంచిర్యాల ఫాస్టక్ స్పెషల్ జడ్జి కోర్టు
నేరస్తుని వివరాలు:-
బండ సాయికృష్ణ s/o లక్ష్మీ నారాయణ , వయసు 44, సంవత్సరాలు, కులం : వైశ్య , వృత్తి: కిరాణా షాప్ , నీవాసము. ఇంటి నెంబర్ 13-4-21 బాబు క్యాంప్, బెల్లంపల్లి.
కేసు యొక్క వివరాలు:-
పిర్యాది తల్లి ఇల్లు అయిన బెల్లంపల్లి నీవాసము . పిర్యాది ఆమె కూతురు తో కలిసి పిర్యాది తల్లి ఇంటికి బెల్లంపల్లి కీ వచ్చినది.తేదీ 21.10.2020 రోజున మధ్యాహ్నం అందజ 03:30 గంటల సమయములో పిర్యాది తల్లి ఇంటి వద్ద ఉండగా వారి సమీపం లో ఉంటున్న బండ సాయి కృష్ణ వాళ్ళ ఇంటికీ వాళ్ళ పిల్లలతో కలసి ఆడుకొడానికి వెళ్ళినది. కొంచం సేపటికీ పాప పిర్యాది ఇంటికీ పరిగెత్తుకొచ్చి ఒక లాగా కనబడుతుంటే ఏమ్ జరిగినాది అమ్మ ఎందుకు పరిగెత్తుకుంటూ వచిన్నావు అని అడిగితే బండ సాయి కృష్ణ వాళ్ళ ఇంటికి అడుకోవడానికి వెళ్ళినాను అక్కడ వుండగా బండ సాయి కృష్ణ అంకుల్ నన్ను రూమ్ లోకి తీసుకెళ్ళి ప్యాంట్ జిప్ తీసి తన పురుషాంగమును తన నోట్లో పెట్టినాడని వాసన రాగ భయం వేసి పరుగెత్తికొచ్చినా అని పాప పిర్యాదురాలు కు మరియు పిర్యాదిరాలు తల్లి కి చెప్పగా పిర్యాదిరాలు బెల్లంపల్లి 1 టౌన్ పోలీస్ స్టేషన్ లో పిర్యాదు ఇవ్వగా అప్పటి ఇన్స్పెక్టర్ బి .రాజు కేసు నమోదు చేసి తదుపరి విచారణ కొరకు అప్పటి ACP: ఎం .ఏ .రహమాన్ విచారణ అనంతరం కోర్టు లో చార్జి షీట్ ఫైల్ చేయగా కోర్టు లో విచారణ అనంతరం నేరం రుజువు అయినందున మహానీయులైనా Fast Track Special జడ్జి కోర్టు, మంచిర్యాల కోర్టులో కేసు విచారణ జరిపి గౌరవ Sri.Lalsingh Sreenivasa Naik జడ్జి ఇరువురి వాదనలు విని తదనంతరం నేరస్తుని పై నేరం చేసినట్లు ఋజువు కావడo వలన ముద్దాయికి 20 సంవత్సరాలు కఠిన కారాగార శిక్ష మరియు 10,000 /- రూపాయల జరిమానా విధించినారు , మరియు గౌరవ జడ్జి బాధితురాలికి 2,00000/- రూపాయలు కాంపెన్సేషన్ ఇప్పించాలని DLSA ని అదేసించినారు.
నేరస్తునికి శిక్ష పడడానికి ముఖ్యపాత్ర వహించిన స్పెషల్ పబ్లిక్ ప్రాసిక్యూటర్: శ్రీ. Dr.A. Rambhao 19 మంది సాక్షులను ప్రవేశపెట్టి తన వాదనలు వినిపించి నేరాన్ని రుజువు చేయడంలో కీలకపాత్ర పోషించారు. నేరాన్ని రుజువు చేయడం లో భరోసా బృందం సహకరించినారు.
*మంచిర్యాల డిసిపి;- ఏగ్గడి. భాస్కర్ మరియు V.కిరణ్ కుమార్ ఏసీపీ బెల్లంపల్లి పర్యవేక్షణ లో సాక్షులను ప్రవేశపెట్టడానికి సహకరించిన ఇన్స్పెక్టర్ K. శ్రీనివాస రావు , కోర్ట్ CDO. L. సరోజ , WPC. 4474, లైజన్ ఆఫీసర్లు . N. Govind Rao HC 273 , చుంచు.వెంకటేశ్వర్లు HC 2053 , సునీల్ లను రామగుండం కమీషనర్ అఫ్ పోలీస్ *శ్రీ. Ambar Kishor Jah ఐపిఎస్., (DIG) ప్రాసిక్యూషన్ బృందానికి అభినందనలు తెలిపారు.
