Homeఆదిలాబాద్Felicitation | ఉత్తమ ఫలితాలు సాధించిన మైనారిటీ విద్యార్థుల కు సన్మానం

Felicitation | ఉత్తమ ఫలితాలు సాధించిన మైనారిటీ విద్యార్థుల కు సన్మానం

జిల్లాలోని మైనారిటీ రెసిడెన్సియల్ స్కూల్స్ లో 10వ తరగతి, ఇంటర్ లో ఉత్తమ ఫలితాలు సాధించిన విద్యార్థులను మంచిర్యాల కలెక్టరెట్ లో మంచిర్యాల అడిషనల్ కలెక్టర్ పి.చంద్రయ్యా తల్లిదండ్రుల సమక్షంలో సన్మానం చేశారు. ఈ సందర్బంగా ప్రభుత్వం మైనారిటీ విద్యార్థులకు కల్పించే ఈ అవకాశాలు వినియోగించుకుని, ఉన్నత శిఖరాలు అధిరోహించాలని చెప్పారు. ఈ కార్యక్రమంలో జిల్లా మైనారిటీ అధికారి నీరటి రాజేశ్వరి డి.ఇ.ఒ. శ్రీ యాదయ్య ఆర్ ఎల్ సి(ఆసిఫాబాద్, మంచిర్యాల జిల్లాలు) షాగుఫ్త ఫిర్దోస్ అకాడమిక్ కోర్డినేటర్ రిజ్వాన్ , విజిలెన్స్ ఆఫీసర్ తాహేరుద్దీన్ చెన్నూర్ స్కూల్ ప్రిన్సిపాల్ గోపి జూనియర్ కాలేజ్ ప్రిన్సిపాల్ సమ్మయ్య మంచిర్యాల ప్రిన్సిపాల్ సంధ్య బెల్లంపల్లి ప్రిన్సిపాల్ నీలు పాల్గొన్నారు.

Mancherial Minority Students Felicitation Event2
- Advertisement -
RELATED ARTICLES

Latest News