Homeనల్లగొండTirumalagiri | తిరుమలగిరి గ్రామశాఖ అధ్యక్షునిగా పబ్బు నాగరాజు...

Tirumalagiri | తిరుమలగిరి గ్రామశాఖ అధ్యక్షునిగా పబ్బు నాగరాజు…

చివ్వెంల మండల(Chivvemla Mandal) పరిధిలోని తిరుమలగిరి గ్రామ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షునిగా అదే గ్రామానికి చెందిన పబ్బు నాగరాజు (Pabbu Nagaraju) ఏకగ్రీవంగా గురువారం ఎన్నికయ్యారు(Unanimous Election Victory). ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నా ఎన్నికకు సహకరించిన గ్రామ సర్పంచ్ కొదమగుండ్ల నగేష్,ఉపసర్పంచ్ పిట్ట వెంకట్ రెడ్డి, కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడు దుబ్బాక ప్రభాకర్ రెడ్డి, మార్కెట్ కమిటీ డైరెక్టర్ చెన్నోజు నర్సింహాచారి, నాయకులు నల్లబోలు రాఘవరెడ్డి, మంచికంటి గోపిరెడ్డిలతో పాటు గ్రామ నాయకులకు, ప్రజాప్రతినిధులకు, కార్యకర్తలకు కృతజ్ఞతలు తెలిపారు. పార్టీ బలోపేతానికి తన వంతుగా కృషి చేస్తానని తెలిపారు.

- Advertisement -
RELATED ARTICLES

Latest News