దివంగత నేత, మాజీ ముఖ్యమంత్రి వైయస్ రాజశేఖర్ రెడ్డి(YS Rajasekhara Reddy) 17వ వర్ధంతి సందర్భంగా లష్కర్ గూడా (Lashkarguda) గ్రామంలో వైయస్సార్ విగ్రహానికి పూలమాలవేసి ఘనంగా నివాళులు(Tribute) అర్పించిన మాజీ జెడ్పిటిసి బింగి దేవదాస్ గౌడ్. ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ అల్లే ఐలయ్య యాదవ్, ఉప సర్పంచ్ కరిమల రాజు, గ్రామ శాఖ అధ్యక్షుడు సుర్వి దర్శన్ గౌడ్, మాజీ మండల యువజన కాంగ్రెస్ అధ్యక్షులు మునుకుంట్ల శ్రీధర్ గౌడ్, వార్డు సభ్యులు గుండె శివ, సిద్ధగోని యాదయ్య, గుండె సుధాకర్, గుండె నరసింహ, గుండె సంజీవ, కొండూరు జంగమయ్య, తదితరులు పాల్గొన్నారు.
- Advertisement -
