- ఇరిగేషన్ శాఖ ఈఈ సతీష్ చంద్ర ఆత్మహ**త్య..
- సాగునీటి కాలువలో దూకిన ఈఈ..
- నల్లగొండ జిల్లా ఇరిగేషన్ శాఖలో నెలకొన్న విషాదం.
నల్గొండలో విషాదం చోటుచేసుకుంది.. ఇరిగేషన్ శాఖ ఈఈ సతీష్ చంద్ర ఆత్మహ**త్య చేసుకున్నారు.. సాగునీటి కాలువలో దూకి ఆయన ఆత్మహ**త్య చేసుకున్నారు.. ఉదయ సముద్రం ప్రాజెక్టు పరిధిలోని చందనపల్లి డీ 37 కాలువలో ఆయన దూకారు.. సతీష్ చంద్ర మృతిపై అనుమానాలు. కేసు నమోదు చేసుకొని పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.. ఆత్మహ**త్యకు కారణాలు తెలియరాలేదు..
- Advertisement -
