- ప్రత్యక్ష రాజకీయాల్లోకి నటి త్రిష..
రాష్ట్రంలోని రెండు అసెంబ్లీ నియోజకవర్గాలు.. పెరంబూర్, తిరుచ్చి ఈస్ట్ నుండి పోటీ చేసి రెండు చోట్ల విజయం సాధించారు విజయ్.. ఇప్పుడు తన ఇష్టసఖి త్రిషను ప్రత్యక్ష రాజకీయాల్లోకి ఎంట్రీ చేయించే ఆలోచనలో విజయ్ ఉన్నట్లు పార్టీ వర్గాల్లో టాక్..గెలిచిన రెండు నియోజకవర్గాల్లో ఒకటి వదులుకోవాల్సి ఉంటుంది కాబట్టి.. రాజీనామా చేసే స్థానంలో త్రిష ను పోటీ చేయించే యోచనలో ఉన్నట్లు చెబుతున్నాయి పార్టీ వర్గాలు..
త్రిష పుట్టిన రోజు నాడే ఎన్నికల ఫలితాలు రావడంతో బర్త్ డే గిఫ్ట్ గా విజయ్ ఆమెకు శుభవార్త చెప్పనున్నట్లు ప్రచారం సాగుతోంది.. సాయంత్రం ఆరు గంటలకు ఒక ఇంట్రెస్టింగ్ అనౌన్స్మెంట్ ఉంటుందని చెబుతున్న త్రిష ఫ్రెండ్స్.. అనుకున్నట్లు జరిగితే మరో ఆరు నెలల్లో త్రిష కూడా అసెంబ్లీలో అడుగుపెట్టడం ఖాయమని ఆమె ఫ్యాన్స్ ధీమా వ్యక్తం చేస్తున్నారు..
