సోమవారం కదా.. ఇక పనికి ప్రయాణమయిన జనం..
రేపటి మీది ఆశతో సదువుకుందామని బస్సెక్కిన విద్యార్థులు ..
కుటుంబ పోషణ కోసం ఉద్యోగులు కొలువుకి సిద్దమైన వేళ..
కంకర టిప్పర్ “యమ కింకర” శకటమై దూసుకొచ్చిన క్షణాలు ..
సూర్యోదయపు ఝాములో మీర్జా గూడలో ఘోర బస్సు ప్రమాదం ..
మృత్యు ఘంటికలుగా ఆ సూర్యోదయపు ఘడియలు.. అకాల మృత్యువు అమాయకప్రాణాలను హరించిన వేళ.. ప్రభుత్వానికి కావాలి.. మరింత అప్రమతత అధికారులు వీడాలి తమ నిర్లిప్తత… మనకి ఉండాలి ఒకింత జాగరూకత..
అజాగ్రత్తల వలలో అమాయక ప్రాణలు
RELATED ARTICLES
- Advertisment -
