Homeఆజ్ కీ బాత్Aaj Ki Baath | అవినీతితో విలవిల్లాడుతున్న తెలంగాణ

Aaj Ki Baath | అవినీతితో విలవిల్లాడుతున్న తెలంగాణ

అవినీతో మొదటి స్థానానికి చేరుకున్న తెలంగాణ.. తెలంగాణ కోసం కలలుగన్న మహానుభావుల గుండెల్లో చెలరేగిన ఆందోళన.. చట్టాలు ఎక్కడికి పోతున్నాయి..? న్యాయస్థానాలు ఏమైపోతున్నాయి..? మనస్తత్వాలు, మంచితనం మృగ్యమైపోతోంది.. అధికారులు అవినీతి కూపంలో కూరుకుపోతుంటే.. తెలంగాణ తల్లి కన్నీరుపెడుతోంది.. సామాన్య ప్రజలు దిక్కుతోచక బిక్కు బిక్కుమంటూ గడుపుతున్నారు.. ఓ తెలంగాణ సమాజమా నీవు మరో పోరుకు సిద్ధం కావాల్సిందే.. అవినీతి గుండెల్ని చీల్చాల్సిందే..

  • బీవీఆర్ రావు
- Advertisement -
RELATED ARTICLES

Latest News