బెల్లంపల్లి శాసనసభ్యులు వినోద్ వెంకటస్వామి ఆదేశాల మేరకు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణ పథకంలో భాగంగా బెల్లంపల్లి మున్సిపాలిటీ 29వ వార్డ్ లో లబ్దిదారులు శ్రీమతి.శ్రీ లావణ్య-చుక్కయ్య గార్ల ఇందిరమ్మ ఇంటి గృహ ప్రవేశానికి ముఖ్యఅతిధిగా హాజరై లబ్ధిదారులకు శుభాకాంక్షలు తెలియజేసిన *బెల్లంపల్లి మున్సిపల్ చైర్ పర్సన్ శ్రీమతి. శ్రీ. దావ స్వాతి రమేష్ బాబు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న వైస్ చైర్మన్ రాగంశెట్టి సత్యనారాయణ వార్డ్ కౌన్సిలర్ పున్నం చంద్రు మున్సిపల్ కమిషనర్ శ్రీ. సంపత్ రెడ్డి మరియు తదితరులు పాల్గొన్నారు

- Advertisement -
