Friday, May 1, 2026
Homeఆదిలాబాద్May Day | మేడే సంబరాలు

May Day | మేడే సంబరాలు

  • తెలంగాణ రాష్ట్రంలోనే మొట్ట మొదటిసారిగా మే డే సందర్భంగా బెల్లంపల్లిలో ఆటో జేఏసీ జెండా రెపరెపలు

బెల్లంపల్లి పట్టణంలో మేడే సందర్భంగా తెలంగాణ రాష్ట్రంలోనే మొట్టమొదటిసారిగా ఆటో జేఏసీ జెండా ఎగరవేయడం సంతోషంగా ఉందని రాష్ట్ర అధ్యక్షులు మంద రవికుమార్ మాట్లాడుతూ అన్నారు.

మంచిర్యాల జిల్లా అధ్యక్షులు అట్ట రాంకుమార్ అధ్యక్షతన జరిగిన కార్యక్రమంలో జిల్లాలోని వివిధ మండలాల నుంచి అధిక సంఖ్యలో నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు రాష్ట్ర అధ్యక్షులు మాట్లాడుతూ మేడేను స్ఫూర్తిగా తీసుకొని ఆటో హక్కులను సాధించాలని అందులో భాగంగా ఆటో సంక్షేమ బోర్డు, 12 వేల రూపాయలు తదితర వాటిపై ప్రత్యేక దృష్టి పెట్టి పోరాటం చేయాలని పిలుపునిచ్చారు.

- Advertisement -

ఈ కార్యక్రమంలో సాయిని రాజం, మొహమ్మద్ నజీమ్, దూడం రాజు, అబ్దుల్ వాహబ్, నాగరవేణి మహేష్, ఎండి రహీం, పందిర్ల అంజన్న, ఉప్పరి నారాయణ, అరకం సంతోష్, అరకం తిరుపతి, బియ్యాల బానేష్, హరీష్ గౌడ్, ఎండి ఫక్రుద్దీన్, నరేష్ తదితరులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు

- Advertisement -
RELATED ARTICLES

Latest News