బెల్లంపల్లి శాసనసభ్యులు, గడ్డం వినోద్ ఆదేశాల మేరకు బెల్లంపల్లి మున్సిపాలిటీ 23వ వార్డ్ లోని చౌడేశ్వరి చౌరస్తా వద్ద “రాపల్లి నిశాంత్” ఆధ్వర్యంలో వారి తాత గారి జ్ఞాపకార్ధం ఏర్పాటు చేసిన చలివేంద్రంను ముఖ్య అతిధిగా హాజరై ప్రారంభించిన *బెల్లంపల్లి మున్సిపల్ చైర్ పర్సన్ దావ స్వాతి-రమేష్ బాబు
ఈ సందర్బంగా మున్సిపల్ చైర్ పర్సన్ మాట్లాడుతూ.. వేసవిలో ప్రజల దాహార్తిని తీర్చేందుకు చలివేంద్రాలు ఎంతో తోడ్పడతాయని అన్నారు. ప్రజల సౌకర్యార్ధం చలి వేంద్రం ఏర్పాటు చేసిన రాపల్లి నిశాంత్ సేవా సమితిని అభినందించారు. అవసరమైన చోట్ల ప్రజల సౌకర్యం చలివేంద్రాలు ఏర్పాటు చేసేందుకు సేవా సమితి లు ముందుకు రావాలని కోరారు. ఈ కార్యక్రమంలో 23వ వార్డ్ కౌన్సిలర్ *జంగం కల్పన-గౌస్ కాంగ్రెస్
- Advertisement -
