మన రాష్ట్ర రాజధాని హైదరాబాద్లో జనాభా-వాహనాలు విస్పోటంలా పెరుగుతున్నాయి..ప్రజా రవాణా నత్తనడకన సాగుతోంది.. మహానగరం ట్రాఫిక్ రద్దీ పద్మవ్యుహాన్ని తలపిస్తుంది.చినుకు పడితే జలదిగ్బంధంలో అతలాకుతలం.. వరద (మురుగు)నీటి నిర్వహణలో లోపం.. ఎండాకాలం అగ్నిగుండం- కాలుష్య ఉద్గారాలతో కాలాన్ని,ఆరోగ్యాన్ని కబళించేస్తోంది.ఆక్సిజన్ కోసం చెట్ల పెంచడం.. సమగ్ర వరద (మురుగు) నీటి నిర్వహణ.. ప్రజా రవాణా మెరుగుదల.. ఎంఎంటీసీ రైళ్లను చివరి మైలు కనెక్టివిటీకి నడపాలి. ఎలక్ట్రిక్ వాహనాలను పెంచాలి. శాంతి భద్రతలు – శాస్త్రీయ పాలనాప్రణాళికతోనే.. హైదరాబాద్ విశ్వ మహానగరంగా ఎదుగుతుంది.లేదంటే? కాంక్రీట్ జంగిల్ లా మిగిలిపోతుంది..
- మేదాజీ..
- Advertisement -
