Thursday, March 26, 2026
Homeరంగారెడ్డిSanitation | అండర్ గ్రౌండ్ డ్రైనెజ్ క్లీనింగ్.

Sanitation | అండర్ గ్రౌండ్ డ్రైనెజ్ క్లీనింగ్.

రంగారెడ్డి జిల్లా,అబ్దుల్లాపూర్ మెట్టు మండలం లో శనివారం 1 వార్డ్,2వ వార్డులలో అండర్ గ్రౌండ్ డ్రైనేజీ పేరుకు పోవడంతో స్టానికులు వార్డు సభ్యుల దృష్టికి తీసుకెళ్లడంతో సదరు వార్డు సభ్యులు సర్పంచ్ ని సంప్రదించి, సర్పంచ్ సహకారంతో డ్రైనేజ్ శుభ్రం చేయించడం జరిగింది. ఈ కార్యక్రమంలో అబ్దుల్లాపూర్ గ్రామ సర్పంచ్ మందుగుల విజయశ్రీశైలం గౌడ్, ఉప సర్పంచ్ అంతటి సుష్మాఅశోక్ గౌడ్, వార్డు సభ్యులు మాచగోని మహేందర్ ముదిరాజ్, జీవన్ రెడ్డి, నరేష్, రఘు యాదవ్ మరియు ఇతరులు పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES

Latest News