Homeరంగారెడ్డిIllegal Construction | మల్లికార్జున వెంచర్ లో జోరుగా అక్రమ నిర్మాణాలు

Illegal Construction | మల్లికార్జున వెంచర్ లో జోరుగా అక్రమ నిర్మాణాలు

మేడ్చల్ సర్కిల్ మల్లికార్జున వెంచర్ లో (Illegal Construction ) అక్రమ నిర్మాణాలు జోరుగా సాగుతున్నాయి. ప్రభుత్వ నిబంధనలకు విరుద్ధంగా నిర్మాణాలు చేపడుతున్న సంబంధిత అధికారులు చూసి చూడనట్లుగా వ్యవహరిస్తున్నారు. జి+ రెండు అంతస్తులకు అనుమతులు తీసుకొని అంతకన్నా ఎక్కువ అంతస్తులు నిర్మిస్తూ ప్రభుత్వ ఖజానాకు గండి కొడుతున్నారు.

దింతో ప్రభుత్వానికి అందాల్సిన ఆదాయం పక్కదారి పడుతుందని ప్రజల నుండి విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఇప్పటికైనా మల్లికార్జున వెంచర్ లో జరుగుతున్న నిర్మాణాలను గుర్తించి వారిపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని స్థానికులు డిమాండ్ చేస్తున్నారు.(https://epaper.aadabhyderabad.in/)(Youtube)

- Advertisement -
RELATED ARTICLES

Latest News