Homeఆజ్ కీ బాత్Aaj Ki Baath | మూగబోయిన ఉద్యమ గొంతుక

Aaj Ki Baath | మూగబోయిన ఉద్యమ గొంతుక

తెలంగాణ ఉద్యమంలో ముందుండి
పోరాడిన ఒక గొంతుక, సమాజం కోసం తపించిన ఒక కార్యకర్త..
నేడు అప్పుల ఊబిలో, వ్యవస్థ
నిర్లక్ష్యపు నీడలో బలవన్మరణం
చెందడం అత్యంత విచారకరం,
గుండెల్ని పిండేసే నిజం.
నాలుగు ఎకరాల సొంత భూమితో
పాటు కౌలు వ్యవసాయం చేస్తూ
కష్టపడిన వేముల లక్ష్మణ్ గౌడ్,
పంట నష్టాలు, ఉద్యమ కాలపు
అప్పుల భారాన్ని భరించలేక
తనువు చాలించడం మన వ్యవస్థ
వైఫల్యానికి అద్దం పడుతోంది.(https://epaper.aadabhyderabad.in/)(Youtube)

Aaj Ki Baath

- Advertisement -
RELATED ARTICLES

Latest News