- అధ్యక్షులుNarsampet Mandala Pooja
- దాసరి నరసింహ రెడ్డి,
- పుట్ట రామస్వామి,
- సోల్తి చిన్న సాంబయ్య…Narsampet Mandala Pooja
- కార్తిక పౌర్ణమి లో సామూహిక సత్యనారాయణ వ్రతం.
- కుటుంబ సమేతంగా పాల్గొన్న కిరాణ వర్తక సంఘం ఆలయ చైర్మన్ శింగిరి కొండ మాధవ్ శంకర్ గుప్తా.Narsampet Mandala Pooja
శ్రీశ్రీ ధర్మశాస్త్ర అయ్యప్ప స్వామి దేవాలయం ప్రాంగణం యందు 26 మండల పూజలో 9వ రోజు మహా అన్నదాన ప్రసాద వితరణ కొనసాగుతూ నర్సంపేట కిరాణా వర్తక సంఘం చే వైభవంగా ప్రసాద వితరణ చేయడం జరిగింది. ఇట్టి కార్యక్రమంలో ఆలయ సేవా చారి ట్రబుల్ ట్రస్ట్ చైర్మన్ శింగిరికొండ మాధవశంకర్ మాట్లాడుతూ 26వ మండల పూజ మహోత్సవంలో కార్తీక పౌర్ణమి పురస్కరించుకొని 110 దంపతులతో సామూహిక సత్యనారాయణ వ్రతం వేద పండితులు గూడ రామకృష్ణ శర్మ బృందం చే పూజలు నిర్వహించగా ఆలయం నుండి పూజా సామాగ్రి ఏర్పాటు చేయగా నర్సంపేట కిరణా వర్తక సంఘం కమిటీ ఆలయం నుండి నూతన వస్త్రాలు స్వీకరించి స్వామివారి నైవేద్యం శిరస్పై ధరించగా శరణు ఘోష కీర్తనచే పంచలోహ విగ్రహానికి పూజలు ఘనంగా నిర్వహించగా మహా జ్యోతులు వెలిగిస్తూ 3,000 మంది భక్తులకి 04 కింటన్ల రైసు, 02 క్వింటల కూరగాయలు వంకాయ టమాట దోసకాయ పప్పు కాలీఫ్లవర్ టమోటా సాంబారు దొండకాయ పచ్చడి రవ్వ కేసరి తో మహా అన్నదాన ప్రసాద వితరణ చేయడం జరిగింది అని వివరించగా అన్నదాన ప్రసాద వితరణ బాధ్యులు దాసరి నరసింహ రెడ్డి,పుట్ట రామస్వామి,Narsampet Mandala Pooja
సోల్తి చిన్న సాంబయ్య, సోల్తి వెంకట రాజ్ కుమార్ గౌడ్, బండి వేణు, పుల్లూరు వేణు గుప్తా, గాదగోని బిక్షపతి గౌడ్, కొడకండ్ల శ్రీధర్, శ్రీరాముల పోశెట్టి స్వామి, మల్యాల రాజు శింగిరికొండ మనోహర్ గుప్త, మల్యాల నవీన్ బొప్పరాతి సురేందర్ రాచర్ల నాగరాజు బూర సురేష్ బీరవెల్లి శంకర్ లింగం నామాల కపీర్ గౌడ్ కుసుమ సూరయ్య ఆడెపు రవీందర్ సిరగాని సురేష్ పబ్బ రమేష్ చిమ్మని రాజు కుసుమ రామస్వామి వజినేపెల్లి వెంకటేశ్వర్లు వజినే పెళ్లి లక్ష్మయ్య పుల్లూరు లక్ష్మీనారాయణ బుస బిక్షపతి మాదంశెట్టి నాగభూషణం పాలవెల్లి కళ్యాణి వరుణ్ కుమార్ తంగళ్ళపల్లి లక్ష్మీ విశ్వనాథ్ కొమురవెల్లి వాని మురళి శంకర్ నాయుడు పద్మావతి కోటేశ్వర్ దాసరి హరీష సునీల్ రెడ్డి జనగాం రామారావు కూతురు అను జన్మదినం తదుపరి కార్యక్రమంలో పాల్గొన్న వారు ఆలయ చైర్మన్ శింగిరికొండ మాధవ శంకర్, అధ్యక్షులు సైఫా సురేష్, ప్రధాన కార్యదర్శి చింతల కమలాకర్ రెడ్డి, కోశాధికారి దొడ్డ రవీందర్, ఆలయ పెద్దలు మాదారాపు చంద్రశేఖరం, శ్రీరాం ఈశ్వరయ్య, పబ్బ రమేష్, శ్రీరాముల శంకరయ్య, బండారుపల్లి చెంచారావు, శింగిరికొండ వేణుగోపాల్, సురేష్, శ్రీరాం కిరణ్, దొడ్డ వేణు, మల్యాల రాజు, మనోహర్, ఆకుల ప్రభాకర్, దేశి రాము, ఆలయ అర్చకులు గురుస్వాములు వంటశాల గోపి లచ్చమ్మల బృందం తదితర మాలదర స్వాములు భక్తులు వ్రతంలో పలు గ్రామాల నుండి మహిళలు దంపతులుగా కుటుంబ సమేతంగా అధిక సంఖ్యలో పాల్గొన్నారు.(https://epaper.aadabhyderabad.in/)(Youtube)
