మనిషి జీవితం క్షణభంగురం – ఓ అమూల్య గ్రంథం!. పుడితే తల్లి సంతోషపడాలి. పెరిగితే తండ్రి గర్వపడాలి. బతికితే సమాజం గౌరవించాలి. మరణిస్తే శత్రువు కూడా కంటతడి పెట్టాలి.మనిషి గెలవచ్చు.. గర్వపడకూడదు. భయపడొచ్చు.. పారిపోకూడదు. ఓడిపోవచ్చు.. కుంగిపోకూడదు.. జీవితంలో ఇవన్నీ సహజమే.. భరిస్తూ, సహిస్తూ, పదిమందికి సహాయపడుతూ జీవన ప్రయాణం సాగించాలి.అతి సాధారణ జీవితం, అత్యున్నత ఆచరణాత్మక ఆలోచనలతో సక్రమ మార్గంలో నడిచినప్పుడే నిజమైన సంతృప్తి,శాశ్వతమైన సుఖం లభిస్తాయి. జీవితం ఎంతకాలం బతికామన్నది కాదు!, ఎంత విలువగా బతికామన్నదే మన అసలైన గుర్తింపు..
- మేదాజీ
- Advertisement -
