Homeఆజ్ కీ బాత్Aaj Ki Baath | ప్రతి బిడ్డకు నాణ్యమైన విద్య అందాలి..

Aaj Ki Baath | ప్రతి బిడ్డకు నాణ్యమైన విద్య అందాలి..

తెలంగాణ గడ్డపై పుట్టిన ప్రతీ బిడ్డ ప్రపంచాన్ని శాసించే స్థాయికి ఎదగాలనే ఉదాత్త లక్ష్యంతో రాష్ట్ర ప్రభుత్వం విద్యారంగంలో విప్లవాత్మక మార్పులకు శ్రీకారం చుట్టింది. దేశంలోనే ఎక్కడా లేని విధంగా ‘యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూల్స్’.. ‘తెలంగాణ పబ్లిక్ స్కూల్స్’ ఏర్పాటు చేస్తూ నాణ్యమైన విద్యను అందరికీ అందుబాటులోకి తేవడం నిజంగా ఎంతో గొప్ప విషయం.. కానీ ప్రకటనల వరకే పరిమితం కాకుండా వాస్తవరూపానికి తీసుకురావడమే అసలైన ప్రజా ప్రభుత్వ కర్తవ్యం..(https://epaper.aadabhyderabad.in/)(Youtube)

Aaj Ki Baath

- Advertisement -

- Advertisement -
RELATED ARTICLES

Latest News