సిద్దిపేట రూరల్ మండలం సీతారాం పల్లి గ్రామ(seetharampally village) ముదిరాజులు(mudirajs) సిద్దిపేట ఎమ్మెల్యే హరీష్ రావు తండ్రి(Harish rao father) ఇటీవల మరణించినందున కోకాపేటలో, నివాసంలో వారి తండ్రి చిత్రపటానికి నివాళులు అర్పించి హరీష్ రావుని(Harish rao) పరామర్శించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ రాష్ట్రంలో గొప్ప నేతగా పేరుగాంచిన నేత హరీష్ రావు అని కొనీయాడుతూ వారు నిత్యం ప్రజలే, కుటుంబంగా భావించి రాగద్వేషాలు లేకుండా ప్రతి ఒక్కరికి సహాయం అందించారు ఈ కష్టకాలంలో మేమంతా వారి వెంట ఉంటామని అన్నారు భవిష్యత్తులో కూడా హరీష్ రావు కి వెన్నంటే ఉండి వారి కోసం పని చేస్తామని తెలియజేశారు ఈ కార్యక్రమంలో సీతారాం పల్లి గ్రామం ముదిరాజ్ సంఘం అధ్యక్షులు పడిగే ప్రశాంత్. పడిగే బాలకిషన్. లింగం. పడిగే బలమల్లు. పడిగే పరమేశ్వర్.తోటి స్వామి. పడిగే రాజయ్య. పడిగే రాజు. పడిగే రాకేష్. పడిగే హరిదాసు లు పాల్గొన్నారు.
