Homeక్రైమ్ వార్తలుACB | ఏసీబీ వలలో బజార్‌హత్నూర్‌ ఎస్సై రమేష్‌

ACB | ఏసీబీ వలలో బజార్‌హత్నూర్‌ ఎస్సై రమేష్‌

  • రూ.40 వేల లంచం తీసుకుంటూ ఎస్సై రమేష్‌ పట్టుబాటు
  • కేసు విషయంలో బాధితుడిని డబ్బులు డిమాండ్‌ చేసినట్లు ఆరోపణలు

ఆదిలాబాద్‌ జిల్లా బజార్‌హత్నూర్‌ మండల ఎస్సై రమేష్‌ ఏసీబీ(ACB) అధికారులకు పట్టుబడ్డారు. ఓ కేసుకు సంబంధించిన విషయంలో బాధితుడి నుంచి రూ.40 వేలు లంచం తీసుకుంటుండగా ఏసీబీ బృందం రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుకున్నట్లు సమాచారం. బాధితుడి ఫిర్యాదు మేరకు రంగంలోకి దిగిన ఏసీబీ అధికారులు పక్కా వ్యూహంతో దాడి నిర్వహించారు. ఎస్సై నుంచి రూ.40 వేల నగదును స్వాధీనం చేసుకుని అదుపులోకి తీసుకున్నారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసి తదుపరి విచారణ చేపట్టినట్లు తెలుస్తోంది.(https://epaper.aadabhyderabad.in/)(Youtube)

- Advertisement -
RELATED ARTICLES

Latest News