Saturday, June 6, 2026
Homeకెరీర్ న్యూస్Polytechnic | పెరుగనున్న సీట్లు..

Polytechnic | పెరుగనున్న సీట్లు..

  • పాలిటెక్నీక్ లో 4,200 అధిక సీట్లు..
  • అనుమతిచ్చిన సాంకేతిక విద్యామండలి..

పాలిటెక్నిక్‌ కోర్సుల్లో 4,200 సీట్లు పెరుగనున్నాయి. కొత్తగా 10 కోర్సులను ప్రభుత్వ కాలేజీల్లో ప్రవేశపెట్టగా వీటిలో 2,220 సీట్లు పెరిగాయి. మొత్తంగా 33,140 సీట్లు పాలిటెక్నిక్‌ కోర్సుల్లో లభ్యంకానున్నాయి. ఈడబ్ల్యూఎస్‌ యేతర సీట్లు 30,210 ఉండగా, ఈడబ్లూఎస్‌ కోటాలో 2,930 సీట్లున్నాయి. 59 ప్రభుత్వ, 52 ప్రైవేట్‌ కాలేజీల్లో ఈ సీట్లకు అఖిల భారత సాంకేతిక విద్యామండలి అనుమతి ఇచ్చింది.

- Advertisement -
RELATED ARTICLES

Latest News