Homeవరంగల్‌Aroori Ramesh | బాధితులకు మాజీ ఎమ్మెల్యే అరూరి పరామర్శ.

Aroori Ramesh | బాధితులకు మాజీ ఎమ్మెల్యే అరూరి పరామర్శ.

వరంగల్ జిల్లా పర్వతగిరి మండలం కొంకపాక గ్రామానికి చెందిన కొయ్యాడ రాజు (సి.ఏ) తండ్రి కొయ్యాడ రామస్వామి, అలాగే మండల పరిధిలోని ఏనుగల్ గ్రామానికి చెందిన ఉద్యమ నాయకుడు మాజీ ఎంపీటీసీ కోల మల్లయ్య అనారోగ్య కారణంగా శ్రీచక్ర హాస్పిటల్ లో చికిత్స పొందుతుండగా హాస్పిటల్ కి వెళ్లి వారిని పరామర్శించిన వర్ధన్నపేట నియోజకవర్గ మాజీ ఎమ్మెల్యే అరూరి రమేష్. వీరు వెంట బాధ్యత కుటుంబ సభ్యులు ఉన్నారు.

Former MLA Aroori Ramesh Visits Hospitalized Victims
- Advertisement -
RELATED ARTICLES

Latest News