Tuesday, April 21, 2026
Homeరంగారెడ్డిRegistration | రైతుకు ఐడి..!

Registration | రైతుకు ఐడి..!

  • రైతు రిజిస్ట్రేషన్ తప్పనిసరి

రంగారెడ్డి జిల్లా వ్యాప్తంగా ఉన్న రైతు సోదరులంతా తప్పక రైతు రిజిస్ట్రేషన్ చేయించుకోవాలని, తద్వారా రిజిస్ట్రేషన్ ఐడి (Registration ID) నంబరు పొందాలని శ్రీమతి డి. ఉష, జిల్లా వ్యవసాయ అధికారి గారు రైతులకు సూచించారు.

  • రైతు రిజిస్ట్రేషన్ ఎందుకు?
  • రైతు బీమా, సబ్సిడీలు మరియు ఇతర పథకాలు రావడానికి.
  • ప్రభుత్వ పథకాలలో పారదర్శకత కోసం.
  • ప్రత్తి, వరి కొనుగోలు మరియు పంట రుణాలకు ఇది కీలకం.
  • కేంద్ర మరియు రాష్ట్ర ప్రభుత్వ పథకాల లబ్ధి నేరుగా పొందవచ్చు.
  • వరి కొనుగోలు మరియు పంట రుణాల కోసం.
  • ప్రభుత్వ పథకాలలో పారదర్శకత పెరుగుతుంది.

అవసరమైన పత్రాలు:

- Advertisement -
  • ఆధార్ కార్డు
  • భూమి పట్టా పాసు బుక్కు
  • ఆధార్ లింకు మొబైల్ నంబర్
  • ఎక్కడ నమోదు చేసుకోవాలి?
  • మీ గ్రామ పరిధిలోని రైతు వేదిక లో వ్యవసాయ విస్తరణ అధికారి (AEO), దగ్గరలోని అన్ని మీసేవ (Meeseva) కేంద్రాలలో చేయబడును.

రిజిస్ట్రేషన్ షెడ్యూల్:

  • April 22 నుండి 30 వరకు.
  • ప్రత్యేకమైన డ్రైవ్ జిల్లా మొత్తం అమలు చేయబడుతుంది. ఈ అవకాశాన్ని రైతులు సద్వినియోగం పరచుకోవాల్సిందిగా తెలియజేసారు.
- Advertisement -
RELATED ARTICLES

Latest News