గద్వాల ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్ రెడ్డి (Bandla Krishna Mohan Reddy) పేదలకు సహాయం చేశారు. ప్రభుత్వం నుంచి నిధులు ఇప్పించి భరోసా కల్పించారు. సీఎంఆర్ఎఫ్ (CMRF) చెక్కులను, ఎల్ఓసీ (LOC) లెటర్‌ను లబ్ధిదారులకు పంపిణీ చేశారు. పట్టణంలోని వివిధ వార్డులకు చెందినవారు సీఎం సహాయ నిధికి అప్లై చేసుకోగా వారికి వచ్చిన చెక్కుల(Check)ను గద్వాల కేంద్రంలోని ఎమ్మెల్యే క్యాంపు ఆఫీస్(Mla Camp Office)లో అందజేశారు. సీఎం సహాయం నిధి ప్రజలకు వరమని చెప్పారు. ధరూర్ మండల కేంద్రానికి చెందిన U.నవీన్(s/o U.రాముడు)కి మెరుగైన వైద్య చికిత్స (Medica Treatment) కోసం సీఎం సహాయ నిధి నుంచి మంజూరైన రూ.2.50 లక్షల LOC లెటర్‌ను అతని కుటుంబ సభ్యులకు అందజేశారు.

