కరీంనగర్ రూరల్ మండలం ముక్దంపూర్ గ్రామంలో గొర్ల కాపర్ల సహకార సంఘం ఆధ్వర్యంలో గొర్లకు గాలి టీకాలు వేయించే కార్యక్రమాన్ని చేపట్టారు. పలువురు గొర్ల కాపరులు రైతులు తమ తమ గోర్లు మేకలకు టీకాలు ఇప్పించారు. ఈ సందర్భంగా గొర్ల కాపరుల సహకార సంఘం అధ్యక్షుడు బండి మల్లన్న యాదవ్ మాట్లాడుతూ ఇట్టి అవకాశాన్ని కరీంనగర్ జిల్లాలో గొర్ల కాపరుల రైతులు యాదవులు సద్వినియోగం చేసుకొని గోర్లకు మేకలకు టీకాలు వేయించడం వలన రోగాలను నిరోధించవచ్చని సూచించారు ఇట్టి కార్యక్రమంలో వెటర్నరీ డాక్టర్ భారతి వి ఎ ఏస్ రజిత , జె వి ఓ, గ్రామ గొర్ల కాపరి ప్రధాన కార్యదర్శి దాడి పెద్ద లచ్చయ్య యాదవ్, చిన్న లచ్చయ్య, గొర్ల కాపరుల రైతులు తదితరులు పాల్గొన్నారు
- Advertisement -
