- రైతు రిజిస్ట్రేషన్ తప్పనిసరి
రంగారెడ్డి జిల్లా వ్యాప్తంగా ఉన్న రైతు సోదరులంతా తప్పక రైతు రిజిస్ట్రేషన్ చేయించుకోవాలని, తద్వారా రిజిస్ట్రేషన్ ఐడి (Registration ID) నంబరు పొందాలని శ్రీమతి డి. ఉష, జిల్లా వ్యవసాయ అధికారి గారు రైతులకు సూచించారు.
- రైతు రిజిస్ట్రేషన్ ఎందుకు?
- రైతు బీమా, సబ్సిడీలు మరియు ఇతర పథకాలు రావడానికి.
- ప్రభుత్వ పథకాలలో పారదర్శకత కోసం.
- ప్రత్తి, వరి కొనుగోలు మరియు పంట రుణాలకు ఇది కీలకం.
- కేంద్ర మరియు రాష్ట్ర ప్రభుత్వ పథకాల లబ్ధి నేరుగా పొందవచ్చు.
- వరి కొనుగోలు మరియు పంట రుణాల కోసం.
- ప్రభుత్వ పథకాలలో పారదర్శకత పెరుగుతుంది.
అవసరమైన పత్రాలు:
- Advertisement -
- ఆధార్ కార్డు
- భూమి పట్టా పాసు బుక్కు
- ఆధార్ లింకు మొబైల్ నంబర్
- ఎక్కడ నమోదు చేసుకోవాలి?
- మీ గ్రామ పరిధిలోని రైతు వేదిక లో వ్యవసాయ విస్తరణ అధికారి (AEO), దగ్గరలోని అన్ని మీసేవ (Meeseva) కేంద్రాలలో చేయబడును.
రిజిస్ట్రేషన్ షెడ్యూల్:
- April 22 నుండి 30 వరకు.
- ప్రత్యేకమైన డ్రైవ్ జిల్లా మొత్తం అమలు చేయబడుతుంది. ఈ అవకాశాన్ని రైతులు సద్వినియోగం పరచుకోవాల్సిందిగా తెలియజేసారు.

- Advertisement -
