రంగారెడ్డి జిల్లా, అబ్దుల్లాపూర్ మెట్టు మండలం, చిన్న రావిరాల గ్రామంలో సర్పంచ్ పబ్బతి బాలకృష్ణ గౌడ్, ఎంపీడీఓ శ్రీవాణి, ఏ. ఈ. సూర్య తేజా తో కలిసి సోమవారం మహిళా సంగం భవనానికీ శంకుస్థాపన చేసారు. ఈ కార్యక్రమంలో ఉప సర్పంచ్ శిరీష శంకర్ రెడ్డి, బండారి అనిత, వాకిటి రామకృష్ణారెడ్డి, అబ్బవతి బాలయ్య, నారెడ్డి రిషితా సతీష్ రెడ్డి, రాపోలు మల్లేష్, బండారు సత్యనారాయణ, చెరుకు బాగ్యమ్మ, కళ్లెం శ్రీధర్ రెడ్డి, మహిళా సంఘాల సభ్యులు, తధితరులు పాల్గొన్నారు.
- Advertisement -
