Thursday, February 12, 2026
Homeరంగారెడ్డిLoyapally | బీజేపీ సర్పంచ్ అభ్యర్థిగా మెఘవత్ రమేష్ నాయక్

Loyapally | బీజేపీ సర్పంచ్ అభ్యర్థిగా మెఘవత్ రమేష్ నాయక్

దేశానికి 10 సంవత్సరాలు సీఆర్పీఎఫ్‌ లో సేవలందించిన మెఘవత్ రమేష్ నాయక్, గ్రామ సమస్యలను పరిష్కరించి అభివృద్ధి సాధించాలనే సంకల్పంతో రంగారెడ్డి జిల్లా, మంచాల్ మండ‌లం లోయపల్లి గ్రామ ప్రజల ముందుకు సర్పంచ్ అభ్యర్థిగా బీజేపీ తరఫున బ‌రీలో ఉన్నారు..

ఈ సంద‌ర్భంగా గ్రామస్థులతో మాట్లాడిన రమేష్ నాయక్, బ్యాట్ గుర్తుపై తమకు ఓటేసి భారీ మెజారిటీతో గెలిపించాలని కోరారు. గ్రామ అభివృద్ధి తమ ఏకైక లక్ష్యమని, ఎన్నికల్లో విజయం సాధించిన వెంటనే ప్రజలతో కలిసి పారదర్శకంగా గ్రామాభివృద్ధికై కృషి చేస్తాన‌ని హామీ ఇచ్చారు.

- Advertisement -
RELATED ARTICLES

Latest News