మల్కాజిగిరి, నవంబర్ 20(ఆదాబ్ హైదరాబాద్): మల్కాజిగిరి (Malkajgiri) నియోజకవర్గం వినాయక నగర్ (Vinayaka Nagar Division) డివిజన్ జేకే కాలనీ(JK Colony)లో పైప్ లైన్ (Pipe Line) పనులు (Works) ప్రారంభమయ్యాయి. ఈ ప్రాంతం వరద ముంపునకు గురవడంతో స్థానకుల విజ్ఞప్తి మేరకు కార్పొరేటర్ (Corporator) క్యానం రాజ్యలక్ష్మి అధికారులతో మాట్లాడి రూ.80 లక్షల బడ్జెట్ (Budjet) మంజూరు చేయించారు. దీనివల్ల జేకే కాలనీవాసులకు ఎంతో ఉపశయనం కలుగుతుందని కార్పొరేటర్ అన్నారు.

- Advertisement -
