- కుత్బుల్లాపూర్ ఎమ్మెల్యే వివేక్..


తెలంగాణ లో కాంగ్రెస్ వచ్చిన తర్వాత వసూళ్లకు పాల్పడుతున్నారు.. పేదల బతుకుతులు చిందర వందర చేస్తున్నారు.. హైడ్రా బాధితులకు అండగా ఉంటున్నాము.. అధికార పార్టీ నాయకులకు కొమ్ము కాస్తున్నారు..పేదలను రోడ్ల పాలు చేశారు.. కానీ అరికపూడి గాంధీ కి మాత్రం రక్షణ కల్పిస్తుంది..పేద ప్రజలకు ఒక న్యాయం, అధికార పార్టీ వారికి ఒక న్యాయం..పేదల ఇండ్లు కూల్చింది కానీ వారి అన్నకు నోటీసు ఇచ్చింది..పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి ఇల్లు చెరువులో ఉంది..ఇంకా అనేక అధికార పార్టీ నాయకులు ఉన్నారు..గాజుల రామారం లో పేదల ఇండ్లు కూల్చి కరెంట్ కట్ చేశారు..హైడ్రా కూల్చివేసిన చోట మళ్ళీ రేకులతో ఫెన్సింగ్ వేశాడు అరికెపూడి గాంధీ..


హైడ్రా చేస్తున్న అరాచకాల నిలదీస్తాం..జగదీశ్వర్ రెడ్డి..రేవంత్ రెడ్డి కూల్చిన బతుకులు కనిపిస్తున్నాయి..టిఆర్ఎస్ నుంచి గెలుసి కొనుక్కునేవాళ్ళకి అన జరానాలను ఇస్తున్నాడు..మంత్రులకు కాపలా కాస్తున్నారు..పేదలను భయపెడుతున్నారు..రేవంత్ రెడ్డి అమ్మ, అబ్బా సొత్తు కాదు పథకాలను ఆపడానికి.. కేసీఆర్ పిలుపు ఇస్తే నిన్ను హైడ్రాడ్ అడ్డుకోలేదు, పోలీసులు అడ్డుకోలేదు..మధుసూదన చారి..హైడ్రా రేవంత్ రెడ్డి సృష్టించింది..రెండు సంవత్సరాల దుర్మార్గపు పాలనలో పేదల హాహాకారాలు వినపడుతున్నాయి..అక్రమార్కులకు చెందిన భూమిని ఆక్రమించుకోవాలి..ముఖ్యమంత్రి వెనుక ఉండి నడిపిస్తున్నాడు..
బి.ఆర్.ఎస్ లో గెలిచి కాంగ్రెస్ లోకి వెళ్ళిన అరికపూడి గాంధీకి నజరానాలు ఇస్తున్నారు..రేవంత్ రెడ్డి ప్రభుత్వం అవినీతికి, అక్రమాలకు కేరాఫ్ అడ్రస్..
