Tuesday, November 11, 2025
ePaper
Homeకెరీర్ న్యూస్Government Jobs | సతీష్ ధావన్ స్పేస్ సెంటర్‌లో 141 ఉద్యోగాలు

Government Jobs | సతీష్ ధావన్ స్పేస్ సెంటర్‌లో 141 ఉద్యోగాలు

శ్రీహరికోట(Sriharikota)లోని సతీష్ ధావన్ స్పేస్ సెంటర్(Sdsc) 141 ఉద్యోగాల భర్తీకి ప్రకటన విడుదల చేసింది. ఇందులో సైంటిస్ట్ (Scientist) లేదా ఇంజనీర్(Engineer) 23, టెక్నికల్ అసిస్టెంట్(Technical Assistant) 28, సైంటిఫిక్ అసిస్టెంట్ 3, లైబ్రరీ అసిస్టెంట్ 1, రేడియోగ్రాఫర్ 1, టెక్నీషియన్ 70, డ్రాఫ్ట్స్‌మెన్ 2, ఫైర్‌మెన్ 6, లైట్ వెహికిల్ డ్రైవర్ 3, నర్స్ 1 ఖాళీలు ఉన్నాయి. పోస్టులను బట్టి రాత పరీక్ష(Written Test), ఇంటర్వ్యూ(Interview), స్కిల్ టెస్ట్ (Skill Test) ఆధారంగా ఎంపిక చేస్తారు. నవంబర్ 14లోపు ఆన్‌లైన్‌లో అప్లై చేసుకోవాలి. వివరాలకు https://www.shar.gov.in/sdscshar/index.jspను సందర్శించొచ్చు.

RELATED ARTICLES
- Advertisment -

Latest News